Homeజిల్లాలుశ్రీ సత్యసాయిమున్సిపల్ చైర్మన్ కు ఇద్దరు నామినేషన్లు. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య

మున్సిపల్ చైర్మన్ కు ఇద్దరు నామినేషన్లు. మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య

- Advertisement -

విశాలాంధ్ర ధర్మవరం;; ధర్మవరం మున్సిపల్ ఎన్నికల్లో భాగంగా మొట్టమొదటి రోజు శుక్రవారం వైఎస్ఆర్సిపి పార్టీ తరఫున కాచర్ల ఆంజనేయులు, తెలుగుదేశం పార్టీ తరపున పరిసే సుధాకర్ నామినేషన్ వేశారు అని మున్సిపల్ కమిషనర్ వెంకటరమణయ్య తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ కౌన్సిలర్లుగా వైయస్సార్ పార్టీ నుండి 47 మంది, తెలుగుదేశం పార్టీ తరఫున 14 మంది, ఇండిపెండెంట్ తరఫున ఇద్దరు కలిపి మొత్తం 63 మంది నామినేషన్ వేశారని తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు