Wednesday, February 5, 2025
Homeజిల్లాలుఅనంతపురంప్రజా,రైతాంగ,కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకించండి

ప్రజా,రైతాంగ,కార్మిక వ్యతిరేక బడ్జెట్ ను వ్యతిరేకించండి

ఏఐటీయూసీ జిల్లా ప్రధాన కార్యదర్శి కామ్రేడ్ జే.రాజా రెడ్డి

విశాలాంధ్ర -అనంతపురం : కేంద్రం ప్రవేశపెట్టిన బడ్జెట్లో కార్మికుల ఊసే లేదని కార్మికుల,రైతాంగ ప్రజా వ్యతిరేక బడ్జెట్ ని నిరసిస్తూ జాతీయ సమితి పిలుపుమేరకు అనంతపురం నగరంలోని అంబేద్కర్ విగ్రహం ఎదుట ఏఐటియుసి ఆధ్వర్యంలో బుధవారం బడ్జెట్ పత్రులు దగ్ధం చేశారు. ఈ కార్యక్రమంలో ,జిల్లా అధ్యక్షులు రాజేష్ గౌడ్, నగర ప్రధాన కార్యదర్శి వి కృష్ణుడు, నగర అధ్యక్షులు జి చిరంజీవి,ఆటో యూనియన్ జిల్లా అధ్యక్షులు సి.రాజు,మున్సిపల్ యూనియన్ జిల్లా కోశాధికారి వేణుగోపాల్,మెడికల్ యూనియన్ నగర కార్యదర్శి వెంకటేష్,ఆటో యూనియన్ నగర అధ్యక్షులు దుర్గాప్రసాద్, ఏఐటియుసి నాయకులు రప్పి,హసేన్,రామాంజి, కల్లూరు రామాంజి, మున్సిపల్ యూనియన్ నాయకులు, నాయుడు,శ్రీరాములు,సరస్వతి ఆటో యూనియన్ నాయకులు నర్సింలు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు