Sunday, February 23, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఉచిత సంతాన సౌఫల్యానికి విశేష స్పందన

ఉచిత సంతాన సౌఫల్యానికి విశేష స్పందన

డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని సాయి నగర్ లో గల స్పందన ఆసుపత్రిలో ఇందిరా ఐవిఎఫ్ హాస్పిటల్ అనంతపురం వారి ఆధ్వర్యంలో ఉచిత సంతాన సాఫల్య సలహా శిబిరానికి విశేష స్పందన రావడం జరిగిందని డాక్టర్ బషీర్, డాక్టర్ సోనియా తెలిపారు. ఈ సందర్భంగా డాక్టర్ నిర్మల 48 మంది దంపతులకు సంతాన సాఫల్య విషయంలో తగు జాగ్రత్తలను, మెలుకులను తెలియజేశారు. అనంతరం సంతాన సాఫల్య విషయంలో పాటించాల్సిన పద్ధతులు కూడా వివరించడం జరిగిందని వారు తెలిపారు. ఈ కార్యక్రమాన్ని సద్వినియోగం చేసుకున్న దంపతులకు డాక్టర్లు బషీర్, సోనియా కృతజ్ఞతలను తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు