Friday, February 21, 2025
Homeఆంధ్రప్రదేశ్ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భారీగా నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం భారీగా నిధులు విడుదల

ఆంధ్రప్రదేశ్‌కు రూ.608కోట్లు

ఆంధ్రప్రదేశ్‌కు కేంద్రం నుంచి తీపికబురు అందింది.. నిధులు విడుదల చేస్తూ ఉత్తర్వులు జారీ అయ్యాయి. కేంద్రం విపత్తు, వరద సాయం కింద 5 రాష్ట్రాలకు నిధులు చేశారు. ఆంధ్రప్రదేశ్ తెలంగాణ, నాగాలాండ్, ఒడిశా, త్రిపుర రాష్ట్రాలకు నిధులు విడుదలయ్యాయి. ఆంధ్రప్రదేశ్‌ రూ. 608.08 కోట్లు విడుదల చేయగా.. తెలంగాణకు రూ. 231. 75 కోట్లు ఇచ్చారు. అలాగే త్రిపురకు రూ. 288.93 కోట్లు, ఒడిశాకు రూ. 255.24 కోట్లు, నాగాలాండ్‌కు రూ. 170.99 కోట్లు విడుదల చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు