Saturday, February 22, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా డాక్టర్ మస్తాన్ బాబు

కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా డాక్టర్ మస్తాన్ బాబు

విశాలాంధ్ర -తనకల్లు : మండల పరిధిలోని చీకటిమానపల్లి గ్రామానికి చెందిన ఆర్ఎంపీ డాక్టర్ మస్తాన్ బాబు కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ గా ఎన్నికైనట్లు విలేకరుల సమావేశంలో తెలిపారు. ఈ సందర్భంగా నూతనంగా ఎన్నికైన కాంగ్రెస్ పార్టీ మండల కన్వీనర్ మస్తాన్ బాబు మాట్లాడుతూ జిల్లా సమావేశాలలో నా మీద నమ్మకం ఉంచి మండల కన్వీనర్ గా ఎన్నిక సహకారం అందించిన కాంగ్రెస్ పార్టీ నాయకులకు, కాంగ్రెస్ పార్టీ శ్రీసత్యసాయి జిల్లా ప్రెసిడెంట్ ఇదయతుల్లాకు నాతోటి కాంగ్రెస్ పార్టీ కుటుంబ సభ్యులందరికీ ప్రత్యేక ధన్యవాదాలు తెలిపారు. పార్టీ అభివృద్ధి కార్యక్రమాలకు నా శక్తివంచన లేకుండా నిర్వహించి పార్టీ అభివృద్ధికి తులసి చేస్తానన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు