Thursday, February 27, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిఈనెల 28న కౌన్సిల్ సమావేశం.. మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి

ఈనెల 28న కౌన్సిల్ సమావేశం.. మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి

విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలో ఈనెల 28వ తేదీ ఉదయం 11 గంటలకు అత్యవసర సమావేశమును కౌన్సిల్ హాల్ నందు నిర్వహిస్తున్నట్లు మున్సిపల్ చైర్మన్ కాచర్ల లక్ష్మి, మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఈ సమావేశంలో పట్టణములోని పలు సమస్యలను, అజెండాలోని పలు అంశాలపై చర్చించి కౌన్సిలర్ల ఆమోదం పొందడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా ఎండాకాలం ఉన్నందున తాగునీటి కొరత, విద్యుత్ తదితర అంశాలపై కూడా చర్చించబడునని వారు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు