Wednesday, March 12, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లారిజ్వాన బ్యూటీ పార్లర్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి

రిజ్వాన బ్యూటీ పార్లర్ ప్రారంభించిన మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి

విశాలాంధ్ర -నందిగామ : రిజ్వానా బ్యూటీ పార్లర్ శారీ సెంటర్ ను ప్రారంభించిన మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి నందిగామ నాలుగో వార్డ్ పరిధిలోని భారత్ టాకీస్ రోడ్ లో రిజ్వాన బ్యూటీ పార్లర్ మరియు శారీ సెంటర్ ను స్థానిక వార్డు కౌన్సిలర్ మారం అమరయ్య, భారతీయ జనతా పార్టీ నియోజకవర్గ కన్వీనర్ తొర్లికొండ సీతారామయ్య,చిరుమామిళ్ల శ్రీనివాసరావు తో కలిసి ఆమె సోమవారం ప్రారంభించారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ స్వయం శక్తితో ఎదగాలని దానికి ప్రభుత్వం అన్ని విధాలుగా అండగా నిలుస్తుందని అన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు