Wednesday, March 12, 2025
Homeజిల్లాలుఅనంతపురంగర్భిణీ లకు పౌష్టికాహారం పంపిణీ

గర్భిణీ లకు పౌష్టికాహారం పంపిణీ

విశాలాంధ్ర -శెట్టూరు (అనంతపురం జిల్లా) : గర్భిణీలకు పోషక ఆహారం పంపిణీ చేసిన హెల్పింగ్ హాండ్స్ టీం సభ్యులు సత్యనారాయణ, సుఖేష్, మహేష్, నవీన్, కార్యక్రమం నిర్వహించారు సోమవారం ప్రతి నెల నిర్వహించి గర్భవతుల చికిత్స నిమిత్తం మండల ఆరోగ్య కేంద్రానికి వివిధ గ్రామాల నుంచి చికిత్స కోసం వచ్చే గర్భిణీలు ఇబ్బంది గుర్తించి హెల్పింగ్ హాండ్స్ సభ్యులు గత 11 నెలల నుంచి కూడా 50 మంది గర్భవతులకు , ఓపి పేషెంట్లు కూడా ఆహారాన్ని అందిస్తున్నారు పోషకాలతో హెల్పింగ్ హాండ్స్ సభ్యులు మాట్లాడుతూ ఈ మంచి కార్యక్రమం మా మిత్రు సహకారంతో ప్రతి నెల చేయడం మా స్నేహితులందరికీ కూడా సంతృప్తినిచ్చిందని వారు తెలియజేశారు ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులో ప్రాథమిక ఆరోగ్య కేంద్రంలో అవసరమైనవాటిని కూడా సహాయం చేయడానికిముందుంటామని మాకు సహరిస్తున్న డాక్టర్ తరుణ్ సాయి ప్రాథమిక ఆరోగ్య సిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేశారు ఈ కార్యక్రమంలో వైద్య సిబ్బంది సూపర్వైజర్ లీలావతి, కమిటీ సభ్యులు లేపాక్షి,బాబు,ఆశ వర్కర్లు వివిధ గ్రామాల గర్భవతులు తదితరులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు