విశాలాంధ్ర ధర్మవరం;; ఇటీవల కోర్టు న్యాయవాదుల సంఘములో ఎన్నిక నిర్వహించారు. ఎన్నికల్లో ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించిన ఏఐఎస్ఎఫ్ మాజీ నాయకులు, ప్రస్తుత న్యాయవాది డిఎల్ఎన్ మూర్తి ప్రధాన కార్యదర్శిగా విజయం సాధించడం పట్ల ఏఐఎస్బి జిల్లా ప్రధాన కార్యదర్శి పోతులయ్య జిల్లా అధ్యక్షులు జగదీష్ జిల్లా నాయకులు జై వర్ధన్ శుభాకాంక్షలు తెలుపుతూ ఘనంగా సత్కరించారు. మూర్తి మాట్లాడుతూ న్యాయవాదుల సమస్యలను పరిష్కరించుటలో ధనవంతుగా కృషి చేస్తానని తెలిపారు.
బార్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి కి సన్మానం
RELATED ARTICLES