Friday, April 18, 2025
Homeజిల్లాలుఅనంతపురంటి బి నివారణపై నెలవారి సమీక్ష

టి బి నివారణపై నెలవారి సమీక్ష

విశాలాంధ్ర -అనంతపురం : జిల్లా క్షయ వ్యాది నివారణ కార్యాలయములో డా. అనుపమ జేమ్స్, డబ్ల్యూ హెచ్ ఓ ప్రతినిది డా. జి.ఎన్. ప్రశాంత్ జిల్లాలో క్షయ వ్యాది నివారణ కార్యక్రమము పైన బుధవారం నెలవారి సమీక్ష సమావేశాన్ని నిర్వహించారు. ఇందులో 11 టీబీ యూనిట్స్ కి సంబందించిన సూపర్ వైజరి ఉద్యోగులు పాల్లోన్నారు. టీబీ కి సంబందించి వివిద అంశాలపైన టి బి యూనిట్స్ సిబ్బందిని సమీక్షించారు. ఈ సమావేశంలో జిల్లా క్షయ నివారణ అధికారి సిబ్బంది పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు