విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని బ్రాహ్మణ వీధిలో గల శ్రీ లక్ష్మీ చెన్నకేశవ స్వామి దేవాలయంలో ముక్కోటి ఏకాదశి వేడుకలు అత్యంత వైభవంగా ఆలయ ఈవో వెంకటేశులు, అడహక్ చైర్మన్ చెన్నం శెట్టి జగదీశ్వర ప్రసాద్, దాతలు, భక్తతుల నడుమ అంగరంగ వైభవంగా నిర్వహించుకున్నారు. అనంతరం శ్రీవారి గరుడ ఉత్సవమును కూడా ఘనంగా నిర్వహించుకున్నారు.