విశాలాంధ్ర ధర్మవరం:: పట్టణములోని వన్ టౌన్ లో ఏ ఎస్ ఐ గా విధులు నిర్వర్తిస్తున్న కేతన్నకు జిల్లా ఎస్పీ ఆదేశాల మేరకు అదే వన్‌టౌన్ పోలీస్ స్టేషన్లో ఎస్సైగా పదోన్నతి కల్పించారు. ఈ సందర్భంగా కేతన ఎస్ఐగా బాధ్యతలు స్వీకరించారు. తదుపరి కేతన డిఎస్పి హేమంత్ కుమార్ ను, వన్ టౌన్ సీఐ నాగేంద్రప్రసాద్‌ను మర్యాదపూర్వకంగా కలవడం జరిగింది. అనంతరం కేతన్న మాట్లాడుతూ పోలీస్ స్టేషన్ కు వచ్చే ప్రతి వ్యక్తికి చట్ట ప్రకారం న్యాయం చేకూర్చగలని తెలిపారు. అనంతరం వన్ టౌన్ పోలీస్ స్టేషన్ సిబ్బంది కేతన్నకు శుభాకాంక్షలు తెలియజేశారు.
వన్ టౌన్ ఎస్ఐగా కేతన్న బాధ్యతల స్వీకరణ
RELATED ARTICLES