Homeజిల్లాలుఅనంతపురంవీర ప్రకాష్ కు ఏపీజే అబ్దుల్ కలాం డాక్టరేట్ ప్రదానం

వీర ప్రకాష్ కు ఏపీజే అబ్దుల్ కలాం డాక్టరేట్ ప్రదానం

- Advertisement -

విశాలాంధ్ర – జేఎన్టియు ఏ: బాలాజీ ఎలిమెంటరీ టీచర్ ఎడ్యుకేషన్ కళాశాలలో ప్రిన్సిపాల్ గా పనిచేస్తున్న కె.వీర ప్రకాష్ కి డాక్టర్ ఏపీజే అబ్దుల్ కలాం యూనివర్సిటీ, ఇండోర్ ఎడ్యుకేషన్ సబ్జెక్టు లో డాక్టర్ ఆఫ్ ఫిలాసఫీ డిగ్రీ ని ప్రధానం చేశారు. ఎక్స్పరిమెంట్ ది డిజైన్ సాఫ్ట్వేర్ ఇంజనీరింగ్ అప్రోచెస్ అండ్ స్టాండర్డ్స్ ఎడ్యుకేషనల్ టెక్నాలజీస్ ఫర్ స్కేల్ అండ్ వెరైటీ యాజ్ కాంట్రాడిక్ట్ టు ఏ సింగిల్ ఇ – లర్నింగ్ సిస్టం అనే అంశం పై పరిశోధన చేశారు. ఇ -లెర్నింగ్ సాఫ్ట్ వెర్ సిస్టం విద్యార్థుల అభ్యున్నతి పై ప్రభావం చూపుతుంది అని తెలిపారు. శ్రీ బాలాజీ విద్యా సంస్థల, చైర్మన్ డా. పల్లె కిషోర్ , కరస్పాండెంట్ డా. పల్లె రఘునాథ రెడ్డి , పుట్టపర్తి ఎమ్మెల్యే పల్లె సింధూర రెడ్డి , స్పెషల్ ఆఫీసర్, డా. టీ.శ్రీనివాసులు రెడ్డి , యాజమాన్య ప్రతినిధి, శ్రీ కే. శ్రీకాంత్ రెడ్డి , ఆఫిలియేషన్ డీన్, డా. పి నటశేఖర్ , అధ్యాపక బృందం అభినందనలు తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు