Wednesday, May 21, 2025
Homeజిల్లాలుఅనంతపురంబీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

బీఫార్మసీ పరీక్ష ఫలితాలు విడుదల

విశాలాంధ్ర – జెఎన్టియు ఏ: జవహర్లాల్ నెహ్రూ సాంకేతిక విశ్వవిద్యాలయం పరిధిలో ఏప్రెల్ నెలలో నిర్వహించిన పరీక్షలు బుధవారం బీ. ఫార్మసీ నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్19) రెగ్యులర్ , సప్లిమెంటరీ , బీ.ఫార్మసీ నాలుగవ సంవత్సరం రెండవ సెమిస్టర్ (ఆర్15) సప్లిమెంటరీ పరీక్షా ఫలితాలను ఉపకులపతి ఆచార్య హెచ్. సుదర్శన రావు , రిజిస్ట్రార్ ఆచార్య ఎస్. కృష్ణయ్య ఆదేశాలతో డైరెక్టర్ అఫ్ ఎవాల్యుయేషన్ ఆచార్య వి. నాగ ప్రసాద్ నాయుడు , కంట్రోలర్ అఫ్ ఎక్సామినేషన్ ఆచార్య ఎ.పి. శివ కుమార్ అడిషినల్ కంట్రోలర్స్ ఆచార్య జి.శంకర్ శేఖర్ రాజు , డాక్టర్ ఎం. అంకారావు , డాక్టర్ ఎస్. శ్రీధర్ విడుదల చేశారు . పరీక్షా పలితాలను జెఎన్టియు వెబ్సైట్లో తెలుసుకోవచ్చని విద్యార్థులకు సూచించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు