Monday, July 21, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రారంభమైన భాగవత సప్తాహ కార్యక్రమం

ప్రారంభమైన భాగవత సప్తాహ కార్యక్రమం

శ్రీకృష్ణ చైతన్య భజన భక్త బృందం
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని సిద్దయ్యగుట్ట శ్రీ లక్ష్మీనరసింహస్వామి దేవాలయం పక్కన శ్రీ అవధూత తిక్కయ్య స్వామి ఆశ్రమమునందు శ్రీకృష్ణ చైతన్య భజన భక్త బృందం ఆధ్వర్యంలో భాగవత సప్తాహ కార్యక్రమాన్ని ఉపన్యాసకులు మాడుగుల చంద్రశేఖర్ ఈశ్వరయ్య స్వామి శ్రీకృష్ణ చైతన్య భజన భక్త బృందం వారు ప్రారంభించారు. తొలుత ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ కార్యక్రమానికి అధిక సంఖ్యలో భక్తాదులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు