Thursday, April 3, 2025
Homeఆంధ్రప్రదేశ్రాజాంలో భాజపా మండల కార్యవర్గ సమావేశం

రాజాంలో భాజపా మండల కార్యవర్గ సమావేశం

విశాలాంధ్ర-రాజాం : భారతీయ జనతా పార్టీ రాజాం మండలం కార్యవర్గ సమావేశం నటరాజ్ కళ్యాణ మండపంలో జరిగింది. ముఖ్యఅతిథిగా భారతీయ జనతా పార్టీ విజయనగరం జిల్లా అధ్యక్షులు ఉప్పలపాటి రాజేష్ వర్మ వచ్చారు. భాజపా రాజాం మండల అధ్యక్షుడు జొన్నాడ రంజిత్ అధ్యక్షతను నిర్వహించడం జరిగింది.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు