విశాలాంధ్ర -శెట్టూరు (అనంతపురం జిల్లా) : అనంతపురం, ఎన్ఫోర్స్మెంట్ వింగ్, అసిస్టెంట్ కమిషనర్ ఆదేశాలు మేరకు, ఎన్ఫోర్స్మెంట్ ఇన్స్పెక్టర్ అన్నపూర్ణ, సబ్-ఇన్స్పెక్టర్ హరికృష్ణ, హెడ్ కానిస్టబుల్ ఫణీంద్ర, కానిస్టేబుల్స్,మారుతి శివానంద తో కలిసి కంబదూరు ఎక్సైజ్ స్టేషన్ పరిధిలోని తిప్పనపల్లి గ్రామం లో దాడులు నిర్వహించగా 110 హైవర్డ్స్ చీర్స్ విస్కీ కర్ణాటక లిక్కర్ టేట్రర పాకెట్స్ ను సీజ్ చేసి ఒక ఆడ ముద్దాయిను అరెస్ట్ చేసి క్రైమ్ నెంబర్ 43/2025 కేసు నమోదు చేయడమైనది తెలియజేశారు