విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణములోని కొత్తపేట ఆంజనేయస్వామి దేవాలయంలో హనుమాన్ జయంతి వేడుకలు అంగరంగ వైభవంగా భక్తాదులు, ఆలయ కమిటీ, కమిటీ ఆధ్వర్యంలో ఘనంగా నిర్వహించుకున్నారు. ఈ సందర్భంగా స్వామివారికి ప్రత్యేక పూజలు అర్చనలు అభిషేకాలు నిర్వహిస్తూ వివిధ పూలమాలలతో అలంకరించిన వైనం అందరినీ ఆకట్టుకుంది. తదుపరి గీతం సేవా ట్రస్ట్ వారు ఆలయానికి వచ్చిన భక్తాదులకు మజ్జిగ తో పాటు ప్రసాదమును పంపిణీ చేశారు. వీరి సేవలు పట్ల భక్తాదులు సంతోషాన్ని వ్యక్తం చేశారు.
మజ్జిగ పంపిణీ కార్యక్రమం.. గీతం సేవా ట్రస్ట్
RELATED ARTICLES