2025-26 వార్షిక బడ్జెట్‌కు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. అసెంబ్లీలోని సీఎం ఆఫీసులో ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు అధ్యక్షతన భేటీ అయిన రాష్ట్ర కేబినెట్ వార్షిక బడ్జెట్‌ను ఆమోదించింది. సీఎం చంద్రబాబు, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్‌కు ఆర్ధిక మంత్రి పయ్యావుల కేశవ్ బడ్జెట్ పత్రాలను అందజేశారు. అనంతరం 2025-26 వార్షిక బడ్జెట్‌కు రాష్ట్ర కేబినెట్ ఆమోద ముద్ర వేసింది. కాసేపట్లో మంత్రి పయ్యావుల బడ్జెట్‌ను అసెంబ్లీలో ప్రవేశపెట్టనున్నారు.
ఏపీ వార్షిక బడ్జెట్‌కు కేబినెట్ ఆమోదం
RELATED ARTICLES