విశాలాంధ్ర-అమరావతి/రాజాం : రాజాం నియోజకవర్గ ఉత్తమ ఎన్నికల సహాయ అధికారిగా రాజాం తాసిల్దార్ ఎస్.కృష్ణంరాజు కు ఎంపికయ్యారు. బెస్ట్ ఎలక్ట్రోరల్ ప్రాక్టీసెస్ క్రింద ఈ పురస్కారం వరించింది. ఉత్తమ ఏఆర్ఓగా రాజాం తాహసీల్దార్ ఎస్.కృష్ణంరాజు కు ఆంధ్రప్రదేశ్ చీఫ్ సెక్రటరీ కె.విజయనంద చేతుల మీదగా విజయవాడలోని తుమ్ములపల్లి కళాక్షేత్రంలో జరిగిన జాతీయ ఓటర్ల దినోత్సవం సందర్భంగా ఈ పురస్కారం అందుకున్నారు.ఎంపిక పట్ల స్థానిక తాసిల్దార్ కార్యాలయం సిబ్బంది, ఆర్ఐలు, వీఆర్వోలు ఆయనను ప్రత్యేకించి ఫోన్లో అభినందనలు తెలిపారు.
చీఫ్ సెక్రటరీ విజయానంద్ చేతుల మీదుగా తాసిల్దార్ కృష్ణంరాజుకు పురస్కారం ప్రధానం
RELATED ARTICLES