Monday, April 21, 2025
Homeఆంధ్రప్రదేశ్రామ్ గోపాల్ వర్మకు మ‌రోసారి సీఐడీ అధికారుల నోటీసులు

రామ్ గోపాల్ వర్మకు మ‌రోసారి సీఐడీ అధికారుల నోటీసులు

కేసు ట్ర‌య‌ల్ కొన‌సాగుతుండ‌గానే ఆర్‌జీవీకి సీఐడీ నుంచి మ‌రోసారి నోటీసులు
వివాదాస్ప‌ద‌ దర్శకుడు రామ్ గోపాల్ వర్మకు సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు పంపారు. 2019లో ఆయ‌న తీసిన‌ ఃకమ్మ రాజ్యంలో కడప రెడ్లుః మూవీపై అన‌కాప‌ల్లి, మంగ‌ళ‌గిరి, ఒంగోలులో కేసులు న‌మోదైన సంగ‌తి తెలిసిందే. ఈ కేసులో విచార‌ణ‌కు హాజ‌రు కావాల‌ని ఇవాళ సీఐడీ అధికారులు మ‌రోసారి నోటీసులు జారీ చేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు