- Advertisement -
దిల్లీలోని జంతర్ మంతర్ వద్ద కాక్రోచ్ జంటా పార్టీ (CJP) నేతలను ఢిల్లీ పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.మంగళవారం అక్కడికి చేరుకున్న పార్టీ ప్రధాన అధికార ప్రతినిధి సౌరవ్ దాస్, జాతీయ అధికార ప్రతినిధి ఆశుతోష్ రంకాను పోలీసులు అదుపులోకి తీసుకున్నట్లు వెల్లడించారు.పార్టీ వ్యవస్థాపకుడు అభిజీత్ దీప్కే కూడా ఈ విషయాన్ని సోషల్ మీడియా వేదికగా ప్రకటించారు.సౌరవ్ దాస్, ఆశుతోష్ రంకాతో పాటు అజింక్య షిండే, ఇతర పార్టీ సభ్యులను పోలీసులు అదుపులోకి తీసుకున్నారని తెలిపారు.


