Thursday, January 9, 2025
Homeజిల్లాలుఅనంతపురంచాకలి ఐలమ్మ కాలనీలో ఇంటి పట్టాలపై దరఖాస్తు సేకరణ

చాకలి ఐలమ్మ కాలనీలో ఇంటి పట్టాలపై దరఖాస్తు సేకరణ

విశాలాంధ్ర -అనంతపురం : చాకలి ఐలమ్మ కాలనీలో ఇంటి పట్టాలపై దరఖాస్తు సేకరణ కార్యక్రమాన్ని గురువారం సిపిఐ జిల్లా కార్యవర్గ సభ్యులు సి లింగమయ్య ప్రారంభించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ… చాకలి ఐలమ్మ కాలనీలో గుడిసెలకు పట్టాలిచ్చి అక్కడే పక్కా ఇండ్లు నిర్మించాలని జగనన్న ఇచ్చిన స్థలాల్లో గ్రామాలలో మూడు సెంట్లు ఇవ్వాలని పట్టణ ప్రాంతాలలో రెండు సెంట్లు ఇస్తూ ఇంటి నిర్మాణానికి 5 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారు. ఈనెల 10న కలెక్టరేట్ వద్ద నిర్వహించే ధర్నా కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని పిలుపునివ్వడం జరిగిందన్నారు.. ఈ కార్యక్రమంలో చేతి వృత్తిదారుల సమాఖ్య జిల్లా కార్యదర్శి సివి హరికృష్ణ, కాలనీ కార్యదర్శి నాగరాజు,చేతి వృత్తిదారుల సమాఖ్య నగర అధ్యక్షులు పెయింటర్ భూషణ, కాలనీ సహాయ కార్యదర్శి సంజీవులు, కాలనీ నాయకులు ఓబులేసు, వీర నారాయణప్ప, సుబ్బరాయుడు తదితరులు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు