విశాలాంధ్ర ధర్మవరం; పట్టణంలోని పురపాలక సంఘ కార్యాలయంలోని కౌన్సిల్ హాల్ లో ఈనెల 30వ తేదీ ఉదయం 11:30 గంటలకు అత్యవసర కౌన్సిల్ సమావేశమును నిర్వహిస్తున్నట్లు కమిషనర్ ప్రమోద్ కుమార్ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మొత్తం 11 అంశాలపై అజెండా తయారు చేయడం జరిగిందని, ఈ అజెండాను కౌన్సిల్ సమావేశంలో చదివి, ఆమోదించడం జరుగుతుందని తెలిపారు. అభ్యంతరాలు ఏమైనా ఉంటే కౌన్సిల్లోనే చర్చించడం జరుగుతుందని తెలిపారు. అదేవిధంగా పట్టణములో నీటి సమస్య, వీధిలైట్లు, తదితర సమస్యలను కూడా చర్చించడం జరుగుతుందని తెలిపారు. కావున సకాలంలో కౌన్సిలర్లు, వైస్ చైర్మన్లు అందరూ కూడా హాజరు కావాలని తెలిపారు.
ఈనెల 30వ తేదీన కౌన్సిల్ సమావేశం.. మున్సిపల్ కమిషనర్ ప్రమోద్ కుమార్
RELATED ARTICLES