ఆచూకీ తెలపాలని ధర్మవరం రైల్వే పోలీసులు
విశాలాంధ్ర ధర్మవరం;; నియోజకవర్గ పరిధిలోని ముదిగుబ్బ మండలంలోని రైల్వే స్టేషన్ కు చేరువలో చెన్నై గుంటపల్లి వద్ద గుర్తుతెలియని 35 సంవత్సరాల మగ వ్యక్తి గుర్తించడం జరిగిందని ధర్మవరం రైల్వే పోలీసులు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ గుర్తుతెలియని శవం ఎత్తు 5 అడుగులు ఉంటుందని చామన చాయ వర్ణం కలిగి ఉన్నారని, లైట్ మెరూన్ రెడ్ కలర్ కలిగిన చొక్కా బ్లాక్ కలర్ ప్యాంటు లేత బూడిద రంగు స్వెటర్ కలిగి ఉన్నాడని తెలిపారు. ఆచూకీ ఎవరికైనా తెలిస్తే ధర్మవరం రైల్వే పోలీస్ స్టేషన్ సెల్ నెంబర్ 9440627640కు గాని 9866715093 కి గాని సమాచారం అందించాలని తెలిపారు.
గుర్తుతెలియని వ్యక్తి మృతి
RELATED ARTICLES