Sunday, January 19, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికుటుంబానికి డోలారేజారెడ్డి ఆర్థిక సహాయం

కుటుంబానికి డోలారేజారెడ్డి ఆర్థిక సహాయం

విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని ఇందిరమ్మ కాలనీలో నివసిస్తున్న ఆంజనేయులు అకస్మాత్తుగా మృతి చెందడం జరిగింది. ఈ సమాచారాన్ని స్థానికులు పట్టణ ప్రముఖులు, ప్రముఖ దాత అయిన డోల రాజారెడ్డి కు సమాచారాన్ని అందించారు. సమాచారం అందుకున్న డోలారేజారెడ్డి తన వార్డు కార్యకర్తలతో కలిసి ఆ కుటుంబంకు సంతాపం తెలుపుతూ తనవంతుగా 5000 రూపాయలు ఆర్థిక సహాయాన్ని అందించడం జరిగింది. అనంతరం డోలా రాజారెడ్డి మాట్లాడుతూ మీ కుటుంబానికి అండగా ఉంటామని, ఏ కష్టం వచ్చినా పరిష్కరించేందుకు తానున్నానని వారు భరోసా తెలిపారు. ఈ కార్యక్రమంలో బిజెపి నాయకులు కార్యకర్తలు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు