ధర్మవరం టౌన్ న్యూస్: ఖాతాదారులకు వివిధ వర్గాల ఆర్థిక అభివృద్ధికి కెనరా బ్యాంక్ అందిస్తున్న సేవలు పథకాలు గురించి బుధవారం ధర్మవరం పట్టణంలోని ఇంటింటా ప్రత్యేక ప్రచార కార్యక్రమాన్ని ఆర్ ఎం మురళీమోహన్ ఆధ్వర్యంలో నిర్వహించారు. ఈ సందర్భంగా మురళీమోహన్ మాట్లాడుతూ సమాజంలోనే అన్ని వర్గాల సంక్షేమ ఆరోగ్య అభివృద్ధి కెనరా బ్యాంకు పలు సేవలందిస్తుందని వ్యవసాయ వాణిజ్య కుటీర పరిశ్రమలకు చేతి వృత్తుల వారికి మహిళా ఆర్థిక అభివృద్ధి పలు పథకాల అమ్ములు చేస్తామని ఖాతాదారులకు అవసరమైతే మరిన్ని సేవలు అందించడానికి ఈ ఇంటింటా ప్రచారం కార్యక్రమాన్ని చేపట్టడం జరిగిస్తున్నారు. ప్రత్యేకించి మహిళా ఆరోగ్యం పరిరక్షణలో భాగంగా కెనరా బ్యాంకు ఎంజెల్ నూతన పథకం ద్వారా మహిళా క్యాన్సర్ కేర్ ట్రీట్మెంట్ కొరకు 10 లక్షలు రూపాయలు వరకు ఆర్థిక సహాయం అందించి పథకాన్ని చేపట్టడం జరిగిందని, ఎందుకుగానో మహిళా ఖాతాల్లో మూడు నెలల కాలపరిమితి వరకు 5000 రూపాయలు నగదు నిలువ చేసి మూడు లక్షల వరకు వైద్య సహాయం అందివ్వడం జరిగిందని 30 వేలను ఉంచిన ఐదు లక్షల వరకు లక్ష రూపాయలు ఉంచిన పది లక్షల రూపాయల వరకు ఉచిత క్యాన్సర్ ట్రీట్మెంట్ కొరకు సహాయం అందిస్తున్నారు ఈ కార్యక్రమంలో స్థానిక బ్యాంకు మేనేజర్ కార్తికేయన్ మరియు సిబ్బంది పాల్గొన్నారు.
కెనరా బ్యాంకులో ఆధ్వర్యంలో ఇంటింటా ప్రచారం
RELATED ARTICLES