విశాలాంధ్ర (వత్సవాయి) మండలంలోని మక్కపేట స్థానిక మక్కపేట ఉన్నత పాఠశాల యందు వత్సవాయి డిపిఆర్టియు శాఖ కార్యవర్గ సమావేశం నిర్వహించారు….
ఈ సమావేశంలో వత్సవాయి మండల శాఖ నూతన కార్యవర్గం ఎన్నిక జరిగినది నిర్వహించుకున్న ఎన్నికల్లో
మండల అధ్యక్షులుగా రెమిడాల నాగేశ్వరరావు
ప్రధాన కార్యదర్శిగా జక్క రవీంద్ర నాథ్
మహిళా అధ్యక్షురాలుగా చిట్టి పోతుల కరుణ
కోశాధికారిగాకె. శ్రీకాంత్ ను ఏకగ్రీవంగా ఎన్నికైనారు .
ఈ సమావేశానికి ఎన్నికల పరిశీలకులుగా డి పి ఆర్ టి యు రాష్ట్ర అసోసియేటివ్ అధ్యక్షులుముక్క సత్యనారాయణ
ఎన్టీఆర్ జిల్లా ప్రధాన కార్యదర్శి
మర్రి ప్రభాకర్
రాములు నాయక్ విచ్చేసి ఎన్నిక ప్రక్రియను విజయవంతం చేసినారు
ఈ కార్యక్రమంలో రాష్ట్ర కార్యదర్శి వై. మల్లేశ్వరరావు
రాష్ట్ర కౌన్సిలర్ అజ్మీర్ శ్రీనివాసరావు
జిల్లా ఉపాధ్యక్షులు షేక్ జాన్ బిహెచ్ .మోంగియా
బి .పూర్ణయ్య ,వెంకటప్పయ్య ముక్క సత్యనారాయణ
తదితరులు పాల్గొన్నారు .
డిపిఆర్టియు సమావేశం
RELATED ARTICLES