అఫ్గానిస్థాన్ లో ఇవాళ భూకంపం సంభవించింది. రిక్టర్ స్కేల్ పై తీవ్రత 4.7గా నమోదైంది. ఉదయం 5.16గంటల సమయంలో భూకంపం సంభవించినట్లు నేషనల్ సెంటర్ ఫర్ సిస్మాలజీ తెలిపింది. శుక్రవారం మయన్మార్, థాయ్ లాండ్ లో భారీ భూకంపాలు సంభవించిన విషయం తెలిసిందే. దీంతో ఆ రెండు దేశాల్లో భవనాలు కుప్పకూలడంతో పాటు రోడ్లు బీటలు వారాయి.
అఫ్గానిస్థాన్ లో భూకంపం.. తీవ్రత 4.7గా నమోదు
RELATED ARTICLES