విశాలాంధ్ర ధర్మవరం; ధర్మవరం పట్టణం శివానగర్ లో ఉన్న శివాలయం తేరు శివరాత్రి కి వైభవంగా జరుగుతుంది.అయితే శివాలయం కి వెళ్లే దారిలో విద్యుత్ లైట్ల సమస్య ఉండటం తో సమస్య ను మంత్రి నియోజకవర్గం ఇంచార్జ్ హరీష్ బాబు దృష్టికి గుడి కమిటీ నిర్వాహకులు తీసుకెళ్లగా దాతలు వెంటనే స్పందించి బండారు నాగరాజు, పట్టణ అధ్యక్షులు జింకా చంద్రశేఖర్ గారి సహకారంతో 72 వాట్స్ ఎల్ ఈ డి లైట్స్ 20 తెప్పించి వేపించడం జరిగింది. అందుకు గుడి కమిటీ వారు, స్థానికులు హర్షం వ్యక్తం చేశారు.నియోజకవర్గ ఇన్చార్జ్ హరీష్ బాబు , దాతలకి ధన్యవాదాలు తెలియజేయడం జరిగింది.ఈ కార్యక్రమంలో బిజెపి జిల్లా ఉపాధ్యక్షులు సాకే ఓబులేసు,లోకేష్, వేల్పుల దాసు, కొండమీద రాయుడు, బండారుసత్తి, శంకర, పోతుకుంట రాజు, రాఘవ, మహేష్ ప్రజాపతి, నాగభూషణ, గరుగ మల్లికార్జున, చింతా మంజునాథ్, వెంకీ, రామంజి తదితరులు పాల్గొనడం జరిగింది.
దాతల సహకారం తో విద్యుత్ వెలుగులు
RELATED ARTICLES