విశాలాంధ్ర -ధర్మవరం ; ఉగాది పండుగను పురస్కరించుకొని పట్టణంలోని కొత్తపేటలో గల శ్రీ లక్ష్మీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో ఉగాది పండుగ వేడుకలు అత్యంత వైభవంగా కమిటీ, అర్చకులు సుదర్శనాచార్యులు, భక్తాజన నడమ అత్యంత వైభవంగా నిర్వహించుకున్నారు.తదుపరి ఆలయ కమిటీ వారు నాట్యం చేసిన చిన్నారులందరికీ బహుమతులను పంపిణీ చేశారు. ఆలయ కమిటీ వారు మాట్లాడుతూ శ్రీ లలిత నాట్య కళానికేతన్ గురువు బాబు బాలాజీ నాట్య ప్రదర్శనలు రాష్ట్ర, జాతీయ స్థాయిలో ప్రదర్శనలు ఇంతకుమునుపే నిర్వహించి ధర్మవరం పేరును ఇనుమడింప చేయడం గర్వించదగ్గ విషయమని తెలిపారు.