విశాలాంధ్ర నందిగామ:- వేసవిలో ప్రతి నీటిబొట్టు విలువైనదే అని మున్సిపల్ చైర్పర్సన్ మండవ కృష్ణకుమారి అన్నారు బుధవారం పట్టణ పరిధిలోని పలు వార్డుల్లో మంచినీళ్లు పైప్ లైన్ల ద్వారా రావడం లేదని హలో చైర్మన్ ద్వారా తెలుసుకున్న ఆమె వెంటనే స్థానిక 14 వార్డులో మంచినీరు ట్యాంకర్ ను వెంటనే పంపించి ప్రజలకు అందుబాటులో ఉంచారు మంచినీటినీ వృధా చేయకుండా పట్టుకోవాలని ప్రజలకు సూచించారు ఈ కార్యక్రమంలో మున్సిపల్ అధికారులు వార్డు సభ్యులు పాల్గొన్నారు..
వేసవిలో ప్రతి నీటి బొట్టు విలువైనదే : మున్సిపల్ చైర్ పర్సన్ మండవ కృష్ణకుమారి
RELATED ARTICLES