Friday, May 16, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకోవాలి..

ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకోవాలి..

శ్రీ సత్య సాయి సేవ సమితి -2 నిర్వాహకులు.
విశాలాంధ్ర ధర్మవరం:: ప్రతి ఒక్కరూ మానవత్వాన్ని పెంపొందించుకోవాలని శ్రీ సత్య సాయి సేవ సమితి-2, నిర్వాహకులు తెలిపారు. ఈ సందర్భంగా ప్రభుత్వ ఆసుపత్రి లోని రోగులకు దాదాపు 150 మందికి పాలు, బ్రెడ్లు, బిస్కెట్లను వారు పంపిణీ చేశారు. ఈ కార్యక్రమానికి దాతగా డీకే.తులసమ్మ నిర్వహించడంతో వారికి సత్యసాయి సేవా సమితి వారు కృతజ్ఞతలు తెలియజేశారు. ఈ కార్యక్రమం సుభదాసు భజన మందిరం వారి ఆధ్వర్యంలో జరిగింది. ఈ కార్యక్రమంలో పలువురు సేవాదళ్ సభ్యులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు