విశాలాంధ్ర- ధర్మవరం ; పట్టణంలోని గుట్ట కింద పల్లె వద్ద గల ఆదర్శ పాఠశాల (మోడల్ స్కూల్) 2025- 26 విద్యా సంవత్సరంలో ఆరవ తరగతి లోకి నిర్వహించబడే ప్రవేశ పరీక్ష ఈనెల 20వ తేదీ కాకుండా 21వ తేదీకి ప్రభుత్వ ఆదేశాల మేరకు మార్చబడినదని ప్రిన్సిపాల్ ఆర్. పద్మశ్రీ తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ ఆన్లైన్ ద్వారా దరఖాస్తు చేసుకున్న అభ్యర్థులు ఈనెల 21వ తేదీ ఉదయం 10 గంటల నుండి 12 గంటల వరకు నిర్వహించబడే ప్రవేశపరీక్షకు హాజరుకావాలని తెలిపారు. విద్యార్థులు తమ హాల్ టికెట్స్ ను ఆన్లైన్లో ద్వారా (వెబ్సైట్స్) పొందవచ్చు గాని తెలిపారు. కావున తల్లిదండ్రుల యొక్క విద్యార్థులు గమనించాలని వారు తెలిపారు.
ఆదర్శ పాఠశాలలో పరీక్ష తేదీ మార్పు.. ప్రిన్సిపాల్ ఆర్ పద్మశ్రీ
RELATED ARTICLES