Tuesday, April 22, 2025
Homeజిల్లాలుఎన్టీఆర్ జిల్లాశ్రీఅభయాంజనేయ స్వామిని దర్శించుకున్న… మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్

శ్రీఅభయాంజనేయ స్వామిని దర్శించుకున్న… మాజీ బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్

విశాలాంధ్ర నందిగామ:-శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో తెలుగుదేశం పార్టీ రాష్ట్ర ఉపాధ్యక్షులు బ్రాహ్మణ కార్పొరేషన్ మాజీ చైర్మన్ వేమూరి ఆనంద సూర్య వారి ధర్మపత్నితో కలిసి ప్రత్యేక పూజా కార్యక్రమాలు మంగళవారం నిర్వహించారు పట్టణ శివారు అనాసగరం గ్రామంలో వేంచేసి ఉన్న శ్రీ అభయాంజనేయ స్వామి వారి దేవాలయంలో మన్యుసూక్త ఏక వారాభిషేకం దేవాలయ అర్చకులు హరి సుబ్రహ్మణ్య శాస్త్రి వారికి ప్రత్యేక పూజలు నిర్వహించి స్వామివారి తీర్థ ప్రసాదమును అందజేశారు ఈ కార్యక్రమంలో రాష్ట్రీయ బ్రాహ్మణ సంఘటన కోర్ కమిటీ సభ్యులు ప్రకాష్ నందిరాజు, రాష్ట్ర మహిళా అధ్యక్షురాలు విజయలక్ష్మి, మహిళా కార్యదర్శి కల్పన, సోషల్ మీడియా కన్వీనర్ రాజా హనుమంతరావు, కరుణా లక్ష్మీనారాయణ తదితరులు పాల్గొన్నారు…

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు