Tuesday, December 10, 2024
Homeజిల్లాలుఅనంతపురంగోదా రంగనాథ తిరు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల

గోదా రంగనాథ తిరు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రిక విడుదల

విశాలాంధ్ర- అనంతపురం : అనంత జిల్లా వైష్ణ సంఘ ఆధ్వర్యంలో లక్ష్మీ హయగ్రీవ లక్ష్మీ వెంకటేశ్వర గోదా రంగనాథ్ స్వామి దేవస్థానం శ్రీ క్షేత్రం తపోవమ్ నందు డిసెంబర్ 16 నుంచి జనవరి 13 వరకు జరుగు ధనుర్మాస వ్రత మహోత్సవ గోదా రంగనాథ తిరు కళ్యాణ మహోత్సవ ఆహ్వాన పత్రికను సోమవారం ఆలయ కమిటీ అధ్యక్షులు జ్వాలాపురం శ్రీకాంత్ ఆలయంలో విడుదల చేశారు. ఈ కార్యక్రమంలో కోశాధికారి అంబళం రఘునాథ్, పిటి శేషాచార్యులు, రాళ్లపల్లి, లక్ష్మణ్ , అర్చకులు రంగ భరణి, రాఘవేంద్ర చారి మహిళా సభ్యులు సంధ్య , హరిప్రియ,విష్ణు ప్రియ, చేతన మరియు విష్ణు సహస్రనామ కమిటీ సభ్యులు పాల్గొన్నారు

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు