Homeజాతీయంమరింత తగ్గిన బంగారం ధర..

మరింత తగ్గిన బంగారం ధర..

- Advertisement -

ఇటీవలి రోజుల్లో బంగారం ధరలు నిరంతరం పెరుగుతూ కొత్త రికార్డులను సృష్టించాయి.
అయితే, అంతర్జాతీయ మార్కెట్‌లో బంగారం ఔన్స్ ధర తగ్గడం కారణంగా, దేశీయంగా కూడా బంగారం ధరల్లో క్షీణత కనిపిస్తోంది.ఫలితంగా పసిడి ధరలు క్రమంగా తగ్గుముఖం పడుతున్నాయి. ఈ నేపథ్యంలో,అక్టోబర్ 23న కూడా బంగారం ధరలు గణనీయంగా తగ్గాయి.24 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,25,880కి చేరగా,22 క్యారెట్ల 10 గ్రాముల బంగారం ధర రూ. 1,15,390గా నమోదైంది.
ఢిల్లీలో 24 క్యారెట్ల పసిడి ధర 10 గ్రాములకు రూ.1,26,030గా ఉండగా,22క్యారెట్ల బంగారం ధర రూ. 1,15,540కి చేరింది.హైదరాబాద్,విజయవాడలో 24 క్యారెట్ల 10గ్రాముల బంగారం ధర రూ.1,25,880, 22క్యారెట్ల బంగారం ధర రూ.1,15,390గా ఉంది.

దేశంలోని ప్రధాన నగరాల్లో బంగారం రేట్లు (10 గ్రాములకు) (24 క్యారెట్, 22 క్యారెట్)
వెండి ధరలు నిన్నటి దానితో పోలిస్తే కిలోకు సుమారు వంద రూపాయల మేర తగ్గాయి. ఈ పరిణామంలో, దేశంలోని ప్రధాన నగరాల్లోని తాజా బంగారం, వెండి రేట్ల వివరాలు ఇలా ఉన్నాయి.
హైదరాబాద్‌లో రూ.1,25, 880,రూ.1,15, 390
విజయవాడలో రూ.1,25, 880,రూ.1,15, 390
ఢిల్లీలో రూ.1,26, 030, రూ.1, 15, 510
ముంబైలో రూ.1, 25, 880,రూ.1, 15, 390
వడోదరలో రూ.1, 25, 930,రూ.1, 15, 440
కోల్‌కతాలో రూ.1, 25, 880, రూ.1, 15, 390
చెన్నైలో రూ.1, 25, 880,రూ.1, 15, 390
బెంగళూరులో రూ.1, 25, 880,రూ.1, 15, 390
కేరళలో రూ.1, 25, 880,రూ.1, 15, 390
పుణెలో రూ.1, 25, 880,రూ.1, 15, 390

ప్రధాన నగరాల్లో వెండి ధరలు (కేజీకి)
హైదరాబాద్‌లో రూ. 1, 74, 900
విజయవాడలో రూ. 1, 74, 900
ఢిల్లీలో రూ. 1, 59, 900
చెన్నైలో రూ. 1, 74, 900
కోల్‌కతాలో రూ. 1, 59, 900
కేరళలో రూ. 1, 79, 900
ముంబైలో రూ. 1, 59, 900
బెంగళూరులో రూ. 1, 59, 900
వడోదరలో రూ. 1, 59, 900
అహ్మదాబాద్‌లో రూ. 1, 59, 900

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు