Saturday, March 15, 2025
Homeజిల్లాలుఅనంతపురంస్వర్ణ ఆంధ్ర - స్వచ్ఛ్ ఆంధ్ర ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి

స్వర్ణ ఆంధ్ర – స్వచ్ఛ్ ఆంధ్ర ని ప్రతిష్టాత్మకంగా చేపట్టాలి

డి యం హెచ్ ఓ .డా ఈ బి దేవి
విశాలాంధ్ర- అనంతపురం : రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠామకంగా చేపట్టిన స్వర్ణ ఆంధ్ర , స్వచ్ఛ్ ఆంధ్ర కార్యక్రమం లో భాగంగా జిల్లా వైద్య మరియు ఆరోగ్య శాఖ అధికారి డా ఈ బి దేవి తన కార్యాలయం లోని సిబ్బందితో కలిసి శనివారం కార్యాలయం లోని అన్ని గదులు మరియు ఆవరణం ప్రదేశాలను శుభ్రపరచడం జరిగింది. అనంతరం పరిసరాలు పరిశుభ్రతలో భాగస్వాములముఅవుతామనీ కార్యాలయ సుబ్రతలో మావంతుగా బాధ్యత తీసుకొంటామని ప్రతిజ్ఞ చేయించారు. ఈకారక్రమనికి ముందు కుడేరు , పి కొట్టాలపల్లి, విడపనకల్లు ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలలో జరిగిన స్వర్ణ ఆంధ్ర -స్వచ్ఛ్ఆంధ్ర కారాక్రమాన్ని అక్కడి సిబ్బందితో కలిసి నిర్వహించడం జరిగింది. డి యం హెచ్ ఓ కార్యాలయం జరిగిన కారక్రమం నందు ఎ ఓ గిరిజ మనోహర్ రావు , మలేరియా అధికారి ఓబులు , ప్రోగ్రాం అధికారి డా రవిశంకర్ , పీఎంఓ నాగన్న ఇతర కార్యాలయ సిబ్బంది పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు