హెడ్మాస్టర్ సుమన
విశాలాంధ్ర ధర్మవరం;; పట్టణంలోని జే వి ఈ జెడ్పీ బాలికల ఉన్నత పాఠశాల పదవ తరగతి పరీక్ష ఫలితాలలో తనదైన శైలిలో సత్తా చాటడం జరిగిందని హెడ్మాస్టర్ సుమన తెలిపారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 154 మంది విద్యార్థినీలకు గాను 102 మంది ఉత్తీర్ణులు కావడం జరిగిందని, 66 శాతము నమోదు కావడం జరిగిందన్నారు. జి .వర్ష 569 మార్కులతో పాఠశాలలో రావడం జరిగిందన్నారు. అనంతరం హెడ్మాస్టర్ తో పాటు ఉపాధ్యాయులు బోధనేతర సిబ్బంది పాఠశాల కమిటీ ఉత్తీర్ణులైన వారందరికీ అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.
పదవ తరగతి పరీక్షల్లో సత్తా చాటిన జివిఇ జెడ్పి బాలికల ఉన్నత పాఠశాల..
RELATED ARTICLES