Saturday, June 14, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయిరోగులకు సేవ చేయుటలోనే సంతోషం ..యువర్స్ ఫౌండేషన్

రోగులకు సేవ చేయుటలోనే సంతోషం ..యువర్స్ ఫౌండేషన్

విశాలాంధ్ర ధర్మవరం;; రోగులకు సేవ చేయుటలోనే సంతోషం కలగని యువర్స్ ఫౌండేషన్ అధ్యక్షులు షీలా నాగేంద్ర తెలిపారు. ఈ సందర్భంగా పట్టణంలోని ప్రభుత్వ ఆసుపత్రిలో రోగులకు సహాయకులకు అన్నదాన కార్యక్రమాన్ని నిర్వహించారు. అనంతరం వారు మాట్లాడుతూ గత ఏడు సంవత్సరాలుగా ఈ కార్యక్రమాన్ని యువర్స్ ఫౌండేషన్ సభ్యులతో పాటు దాతల సహకారంతో ఏడు సంవత్సరాలుగా నిర్వహిస్తున్నామని తెలిపారు. అనంతరం ప్రభుత్వ ఆసుపత్రి సూపర్డెంట్ డాక్టర్ మాధవి మాట్లాడుతూ యువర్ ఫౌండేషన్ చేస్తున్న సేవలు ఎంతో మందికి స్ఫూర్తిని ఇస్తాయని తెలిపారు.ఈ కార్యక్రమంలో వై కే శ్రీనివాసులు కోటేశ్వరరావు జయంతి ,వినోద్, రంగన్న, వెంకటా, వెంకటేష్, కెతా లోకేష్, గరే రమేష్ బాబు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు