విశాలాంధ్ర -ధర్మవరం ; పట్టణంలోని సుందరయ్య నగర్ లోని హర్షవర్ధన్, శ్రావణీల 9 నెలల కార్త్య శంకరాచార్యుల జయంతి వేడుకల్లో సందర్భంగా, ఆ చిన్నారి వేసిన వేషధారణ అందరిని ఆకట్టుకుంది. ఈ సందర్భంగా తల్లిదండ్రులు మాట్లాడుతూ ప్రతి ఒక్కరూ భక్తి భావాన్ని చాటుకోవాలని తెలిపారు.
ఆకట్టుకున్న చిన్నారి వేషధారణ
RELATED ARTICLES