Thursday, December 19, 2024
Homeజిల్లాలుశ్రీ సత్యసాయికస్తూర్బా గాంధీ గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్

కస్తూర్బా గాంధీ గర్ల్స్ హైస్కూల్ ను సందర్శించిన ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ప్రొటెక్షన్ కమిషన్

విశాలాంధ్ర ధర్మవరం;;ఇంటర్నేషనల్ హ్యూమన్ రైట్స్ ధర్మవరం టీం సభ్యులు సత్య సాయి జిల్లా, జగరాజు పల్లి వద్దనున్న కస్తూరి గాంధీ బాలిక విద్యాలయంను వీక్షించి అక్కడ చదువుతున్న విద్యార్థినిలు కలసి వారికి చదువు, భోజన వసతి, హాస్టల్ గదులను సందర్శించారు. అలాగే విద్యార్థులు అడిగి వారికి ఉన్న ఇబ్బందులను తెలుసుకోన్నారు ఈ కార్యక్రమంలో ఐ హెచ్ ఆర్ పి సి- నేషనల్ లీగల్ అడ్వైజర్ డాక్టర్. సుమలత , ఆంధ్రప్రదేశ్ స్టేట్ వైస్ ప్రెసిడెంట్ చట్టారవివర్ధన్, ధర్మవరం టౌన్ ప్రెసిడెంట్ డాక్టర్. అప్సర్,ఆంధ్రప్రదేశ్ మీడియా సెల్ ప్రెసిడెంట్ నరేష్, ఏ సిబిఐ ఆంధ్రప్రదేశ్ వైస్ ప్రెసిడెంట్ చందు టౌన్ ప్రెసిడెంట్ ఫర్హానా బేగం, టౌన్ సెక్రెటరీ. శ్రీ లక్ష్మి, సత్యసాయి డిస్టిక్ మైనారిటీ సెల్ ప్రెసిడెంట్ పర్వీన్ టీం సభ్యులు తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు