Homeజాతీయంజేఎంఎం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం శిబూ సోరెన్ ఇక లేరు

జేఎంఎం వ్యవస్థాపకుడు, మాజీ సీఎం శిబూ సోరెన్ ఇక లేరు

- Advertisement -

జార్ఖండ్ రాజకీయ చరిత్రలో తనదైన ముద్ర వేసిన మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్
జార్ఖండ్ మాజీ ముఖ్యమంత్రి, కేంద్ర మాజీ మంత్రి శిబూ సోరెన్(81) ఇక లేరు. దీర్ఘకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న ఆయన సోమవారం తుదిశ్వాస విడిచారు. నెల రోజులకు పైగా సోరెన్ ఢిల్లీలోని సర్ గంగారామ్ ఆసుపత్రిలో చికిత్స పొందుతున్నారు. మూత్రపిండాల సంబంధిత సమస్యల కారణంగా శిబూ సోరెన్ జూన్ చివరి వారంలో ఆసుపత్రిలో చేరిన సంగతి తెలిసిందే. కాగా, తన తండ్రి మరణ వార్తను జార్ఖండ్ ముఖ్యమంత్రి హేమంత్ సోరెన్ సోషల్ మీడియా ఎక్స్ ద్వారా తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు