Wednesday, December 18, 2024
Homeజిల్లాలువిజయనగరంస్కూల్ గేమ్స్ పోటీలో కేజీబీవీ విద్యార్థినికి తృతీయ స్థానం

స్కూల్ గేమ్స్ పోటీలో కేజీబీవీ విద్యార్థినికి తృతీయ స్థానం

విశాలాంధ్ర – నెల్లిమర్ల : నెల్లిమర్ల మండలం కస్తూర్భా గాంధీ బాలికల విద్యాలయం విద్యార్థిని స్కూల్ గేమ్స్ ఫెడరేషన్ రాష్ట్రస్థాయి పోటీల్లో తృతీయ స్థానం సాధించింది. సోమవారం గుంటూరు లో జరిగిన 68 వ స్కూల్ గేమ్స్ అంతర్ జిల్లాల బేస్ బాల్ పోటీల్లో ఈ కళాశాల విద్యార్థిని వై గురు చందన. ఇంటర్‌ 2వ సంవత్సరం రాష్ట్ర స్థాయి అండర్‌ 19 బేస్‌బాల్‌ పోటీలో తృతీయ స్థానం సాధించి బహుమతి గెలుచుకుంది. చందనను కళాశాల ప్రిన్సిపల్ ఉమ, అధ్యాపకులు, ఉపాధ్యా యులు అభినందించారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు