Monday, March 31, 2025
Homeజిల్లాలుఏలూరుపేదల కోసమే టిడిపి

పేదల కోసమే టిడిపి

విశాలాంధ్ర – కొయ్యలగూడెం (ఏలూరు జిల్లా) : తెలుగుదేశం పార్టీ 43వ ఆవిర్భావ దినోత్సవ సందర్భంగా మండలంలో పొంగుటూరు గ్రామంలో ఎన్టీఆర్ విగ్రహం వద్ద టిడిపి నాయకులు కార్యకర్తలు ఎన్టీఆర్ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులు అర్పించారు. అనంతరం కేక్ కటింగ్ చేసి మిఠాయిలు పంచిపెట్టారు. ఈ కార్యక్రమంలో తంకట రమేష్, మద్దుకూరి కృష్ణ, చెప్పుల సత్తిరాజు, బల్లె ఎంకన్న, తంకట రాకేష్, పసుపులేటి వెంకటరమణ, కారంకి సత్యనారాయణ, ప్రగడ రమేష్, గేలం భాస్కరరావు, ప్రగడ రాంబాబు, చాపల గణేష్, కొడవటి రామకృష్ణ తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు