Thursday, March 6, 2025
Homeజిల్లాలువిజయనగరంరేపు గీతకులాలకు కేటాయించిన మద్యం షాపుల కు లాటరీ

రేపు గీతకులాలకు కేటాయించిన మద్యం షాపుల కు లాటరీ

విశాలాంధ్ర – విజయనగరం జిల్లా : రాజాం : రాజాం ఎక్సైజ్ స్టేషన్ పరిధిలో కల్లుగీతకులాలకు కేటాయించిన మద్యం షాపులకు రేపు ఉదయం లాటరీ తీయడం జరుగుతుంది కావున
దరఖాస్తు దారులు అందరూ గురువారం అనగా 06-3-2025 న ఉదయం 09 గంటలకు విజయనగరం జిల్లా కలెక్టర్ వారి కార్యాలయంనందు ఆడిటోరయం వద్ద హాజరు గా ఉండాలని ఎక్సైజ్
సీఐ జైభీమ్ తెలిపారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు