Friday, April 25, 2025
Homeజిల్లాలుశ్రీ సత్యసాయివిజయ దుందుభి మోగించిన లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్..

విజయ దుందుభి మోగించిన లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్..

కరెస్పాండెంట్ శంకర్ నాయుడు
విశాలాంధ్ర ధర్మవరం : పట్టణంలోని లయోలా ఇంగ్లీష్ మీడియం హై స్కూల్ విద్యార్థులు పదవ తరగతి పరీక్ష ఫలితాల్లో విజయ దిల్ది విమోగించడం జరిగిందని కర్రీస్పాండెంట్ శంకర నాయుడు తెలిపారు. అనంతరం వారు మాట్లాడుతూ మా పాఠశాలలో 34 మంది విద్యార్థులకు గాను 32 మంది ప్రధమ శ్రేణిలో ఉత్తీర్ణత చెందడం గర్వించదగ్గ విషయమని వారు తెలిపారు. అంతేకాకుండా 500 మార్కులకు పైగా పదిమంది విద్యార్థులు కైవసం చేసుకోవడం జరిగిందన్నారు. అంతేకాకుండా అత్యుత్తమ మార్కులు కైవసం చేసుకున్న వారిలో సుమశ్రీ 587 మార్కులు, కె.జోష్ణ 558 మార్కులు, వి. మారుతి 540 మార్కులు, వై. అక్షయ 552 మార్కులు, యు. యశ్వంత్ 537 మార్కులు, ఈ. నందా 532 మార్కులు, యు .మోహిత్ 530 మార్కులు, ఏ. సాయి జస్వంత్ 527 మార్కులు, కె. హసిని 517 మార్కులు, టీ. కావ్య 513 మార్కులు రావడం జరిగిందన్నారు. అనంతరం కరెస్పాండెంట్ తోపాటు పాఠశాల హెడ్మాస్టర్, ఉపాధ్యాయ బృందం, తల్లిదండ్రులు ఉత్తీర్ణత పొందిన వారందరికీ కూడా అభినందన శుభాకాంక్షలు తెలియజేశారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు