Homeజిల్లాలుకర్నూలుచిన్నతుంబళం ఎంపీటీసీ అభ్యర్థిగా మల్లమ్మ నామినేషన్

చిన్నతుంబళం ఎంపీటీసీ అభ్యర్థిగా మల్లమ్మ నామినేషన్

- Advertisement -

విశాలాంధ్ర – పెద్దకడబూరు :(కర్నూలు) : మండల పరిధిలోని చిన్నతుంబళం-2 ఎంపీటీసీ అభ్యర్థిగా మాల మల్లమ్మ బుధవారం మండల పరిషత్ కార్యాలయం నందు ఎన్నికల అధికారి మాధవీ లతకు నామినేషన్ పత్రాలను టీడీపీ రైతు విభాగం రాష్ట్ర అధికార ప్రతినిధి నరవ రమాకాంతరెడ్డి, సీనియర్ నాయకులు బసలదొడ్డి ఈరన్న సమక్షంలో అందజేశారు. ఈ కార్యక్రమంలో టిడిపి నాయకులు వీరేష్ గౌడ్, సొసైటీ ఛైర్మన్ మీసేవ ఆంజనేయులు, బీసీ సెల్ సాధికార సంఘం రాష్ట్ర కమిటీ సభ్యులు మల్లికార్జున, సాగునీటి సంఘం అధ్యక్షులు చాకలి నారాయణ, నాయకులు బొగ్గుల నరసన్న తదితరులు పాల్గొన్నారు.

RELATED ARTICLES
- Advertisment -spot_img
-Advertisement-

తాజా వార్తలు