విశాలాంధ్ర -వలేటివారిపాలెం : కందుకూరు నియోజకవర్గం గుడ్లూరు మండలంనకు చెందిన జన్గర్ల నాగరాజు యాదవ్ బుధవారం విజయవాడలో యాదవ్ కార్పొరేషన్ డైరెక్టర్ గా ప్రమాణ స్వీకారం చేసిన సందర్భంగా వలేటివారిపాలెంమండలం తెలుగుదేశం పార్టీ అధ్యక్షులు మాదాల లక్ష్మీనరసింహం సీనియర్అడ్వకేట్ పెగడ శ్రీనివాసులు క్లస్టర్ 1 ఇంచార్జ్ ఘట్టమనేని లక్ష్మీనరసింహం క్లస్టర్ 2 ఇన్చార్జ్ కాకుమాని హర్ష కుమార్ మరియు తెలుగుదేశం పార్టీ సీనియర్ నాయకులు పెగడ నరసింహారావు బుధవారం విజయవాడలో కలిసి శుభాకాంక్షలు తెలియజేశారు.