విశాలాంధ్ర-రాజాం (విజయనగరం జిల్లా) : రాజాం మున్సిపాలిటీ పరిధిలోని ఆదర్శనగర్ లో సిసి రోడ్డు పనులు, ఎంపీడీవో కార్యాలయం వద్ద డ్రైనేజీ కాలువ పనులు మున్సిపల్ కమీషనర్ జె. రామప్పలనాయుడు పరిశీలించారు. కమిషనర్ వెంట ఏఈ.రామ్ వెంకట్ రాజ్, ఆదర్శనగర్ సచివాలయ ఇమ్యూనిటీ సెక్రటరీ సతీష్ తదితరులు పాల్గొన్నారు.